telugudanam.co.in

      telugudanam.co.in

   

భారతదేశం భాషలు

రాష్ట్రము

భాషలు

అరుణాచల్‌ప్రదేశ్‌‌ : మొంపా, అకా, మిజీ, నిషి,షెర్దుక్‌పెన్, అపటాని, హిల్‌మిరి, టాగిన్, ఆది, ఇదు, డిగర్, కాంప్టి, టంగ్షెనోక్టె, వాంచో, సింగ్‌పో
అస్సాం : అస్సామీస్
ఆంధ్రప్రదేశ్‌ : తెలుగు, ఉర్దూ
ఉత్తరప్రదేశ్‌ : హిందీ, ఉర్దూ
ఒరిస్సా : ఒరియా, సంతాలీ
కర్ణాటక : కన్నడం
కేరళ : మళయాళం
గుజరాత్ : గుజరాతీ
గోవా : కొంకణి, పోర్చుగీస్, ఇంగ్లీషు
జమ్మూ-కాశ్మీర్ : ఉర్దూ, కాశ్మీర్,డోగ్రీ, లడకీ మొ||
తమిళనాడు : తమిళం, తెలుగు
త్రిపుర : బెంగాలీ, కక్‌బారక్, మణిపురి
నాగాలాండ్ : ఇంగ్లీషు, అవో, కొన్యాక్, అంగామీ, సీమా, లోథా
పంజాబ్ : పంజబీ, హిందీ
పశ్చిమ బెంగాల్ : బెంగాలీ
బీహార్ : హిందీ
మణిపుర్ : మణిపురి, ఇంగ్లీషు
మధ్యప్రదేశ్‌‌ : హిందీ
మహారాష్ట్ర : మరాఠీ
మిజోరం : మిజో,ఇంగ్లీషు
మేఘాలయా : ఖాసి,గారో, ఇంగ్లీషు
రాజస్ఠాన్ : హిందీ, రాజస్థానీ
సిక్కిం : లేప్చా, భూటియా, హిందీ, నేపాలీ, లింబూ
హర్యానా : హిందీ, పంజాబీ, ఉర్దూ
హిమాచల్‌ ప్రదేశ్‌‌ : హిందీ, పహారీ
డిల్లీ : హిందీ, పంజాబీ, ఉర్దూ

మూలం : పెదబాలశిక్ష పేజి నెం : 825

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: