|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ రామాష్టోత్తర శతనామావళిః
|
1. ఓం శ్రీ రామాయ నమః |
55. ఓం సర్వదేవాది దేవాయ నమః |
|
2. ఓం రామభద్రాయ నమః |
56. ఓం మృతవానర జీవితాయ నమః |
|
3. ఓం రామచంద్రాయ నమః |
57. ఓం మాయామరీచ హంత్రే నమః |
|
4. ఓం శాశ్వతాయ నమః |
58. ఓం మహాదేవాయ నమః |
|
5. ఓం రాజీవలోచనాయ నమః |
59. ఓం మహాభుజాయ నమః |
|
6. ఓం శ్రీమతే నమః |
60. ఓం సర్వవేదస్తుతాయ నమః |
|
7. ఓం రాజేంద్రాయ నమః |
61. ఓం సౌమ్యాయ నమః |
|
8. ఓం రఘుపుంగవాయ నమః |
62. ఓం బ్రహ్మణ్యాయ నమః |
|
9. ఓం జానకీ వల్లభాయ నమః |
63. ఓం మునిసంస్తుతాయ నమః |
|
10. ఓం జైత్రాయ నమః |
64. ఓం మహాయోగినే నమః |
|
11. ఓం జితామిత్రాయ నమః |
65. ఓం మహోదరాయ నమః |
|
12. ఓం జనార్ధనాయ నమః |
66. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః |
|
13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః |
67. ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః |
|
14. ఓం దాంతాయ నమః |
68. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |
|
15. ఓం శరణత్రాణతత్పరాయ నమః |
69. ఓం ఆదిపురుషాయ నమః |
|
16. ఓం వాలిప్రమథనాయ నమః |
70. ఓం పరమపురుషాయ నమః |
|
17. ఓం వాగ్మినే నమః |
71. ఓం మహాపురుషాయ నమః |
|
18. ఓం సత్యవాచే నమః |
72. ఓం పుణ్యోదయాయ నమః |
|
19. ఓం సత్యవిక్రమాయ నమః |
73. ఓం దయాసారాయ నమః |
|
20. ఓం సత్యవ్రతాయ నమః |
74. ఓం పురాణ పురుషోత్తమాయ నమః |
|
21. ఓం వ్రతధరాయ నమః |
75. ఓం స్మితవక్త్రాయ నమః |
|
22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః |
76. ఓం మితభాషిణే నమః |
|
23. ఓం కౌసలేయాయ నమః |
77. ఓం పూర్వభాషిణే నమః |
|
24. ఓం ఖరధ్వంసినే నమః |
78. ఓం రాఘవాయ నమః |
|
25. ఓం విరాధవధ పండితాయ నమః |
79. ఓం అనంతగుణగంభీరాయ నమః |
|
26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః |
80. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః |
|
27. ఓం హరకోదండఖండనాయ నమః |
81. ఓం మాయామానుష చరిత్రాయ నమః |
|
28. ఓం సప్తతాళప్రభేత్రే నమః |
82. ఓం మహాదేవాది పూజితాయ నమః |
|
29. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః |
83. ఓం సేతుకృతే నమః |
|
30. ఓం జామదగ్న్య మహాదర్పదళనాయ నమః |
84. ఓం జితవారాశయే నమః |
|
31. ఓం తాటకాంతకాయ నమః |
85. ఓం సర్వతీర్థమయాయ నమః |
|
32. ఓం వేదాంతసారాయ నమః |
86. ఓం హరయే నమః |
|
33. ఓం వేదాత్మనే నమః |
87. ఓం శ్యామాంగాయ నమః |
|
34. ఓం భవరోగన్య భేషజాయ నమః |
88. ఓం సుందరాయ నమః |
|
35. ఓం దూషణత్రి శిరోహంత్రే నమః |
89. ఓం శూరాయ నమః |
|
36. ఓం త్రిమూర్తయే నమః |
90. ఓం పీత వాసనే నమః |
|
37. ఓం త్రిగుణాత్మకాయ నమః |
91. ఓం ధనుర్ధరాయ నమః |
|
38. ఓం త్రివిక్రమాయ నమః |
92. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః |
|
39. ఓం త్రిలోకాత్మనే నమః |
93. ఓం యజ్వినే నమః |
|
40. ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః |
94. ఓం జరామరణవర్జితాయ నమః |
|
41. ఓం త్రిలోక రక్షకాయ నమః |
95. ఓం శివలింగ ప్రతిష్ఠాత్రే నమః |
|
42. ఓం ధన్వినే నమః |
96. ఓం సర్వావగుణవర్జితాయ నమః |
|
43. ఓం దండకారణ్య వర్తనాయ నమః |
97. ఓం పరమాత్మనే నమః |
|
44. ఓం అహల్యాశాపశమనాయ నమః |
98. ఓం పరస్మైబ్రహ్మణే నమః |
|
45. ఓం పితృభక్తాయ నమః |
99. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః |
|
46. ఓం వరప్రదాయ నమః |
100. ఓం పరస్మైజోతిషే నమః |
|
47. ఓం జితేంద్రియాయ నమః |
101. ఓం పరస్మైధాఘ్నే నమః |
|
48. ఓం జితక్రోధాయ నమః |
102. ఓం పరాకాశాయ నమః |
|
49. ఓం జితామిత్రాయ నమః |
103. ఓం పరాత్పరాయ నమః |
|
50. ఓం జగద్గురవే నమః |
104. ఓం పరేశాయ నమః |
|
51. ఓం వృక్షవానరసంఘాతినే నమః |
105. ఓం పారాగాయ నమః |
|
52. ఓం చిత్రకూట సమాశ్రియాయ నమః |
106. ఓం పారాయ నమః |
|
53. ఓం జయంతత్రాణవరదాయ నమః |
107. ఓం సర్వదేవాత్మకాయ నమః |
|
54. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః |
108. ఓం పరస్మై నమః |
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళిః
మూలం: ప్రార్థనా మంజరి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in