|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావాళిః
|
1. ఓం ప్రకృత్యై నమః |
55. ఓం చంద్రవదనాయై నమః |
|
2. ఓం విద్యాయై నమః |
56. ఓం చంద్రాయై నమః |
|
3. ఓం వికృత్యై నమః |
57. ఓం చంద్రసోదర్యై నమః |
|
4. ఓం సర్వభూతహితప్రదాయై నమః |
58. ఓం చతుర్భుజాయై నమః |
|
5. ఓం శ్రద్ధాయై నమః |
59. ఓం చంద్రరూపాయై నమః |
|
6. ఓం విభూత్యై నమః |
60. ఓం ఇందిరాయై నమః |
|
7. ఓం సురభ్యై నమః |
61. ఓం ఇందుశీతలాయై నమః |
|
8. ఓం పరమాత్మికాయై నమః |
62. ఓం అహ్లాదజనన్యై నమః |
|
9. ఓం వాచే నమః |
63. ఓం పుష్ట్యై నమః |
|
10. ఓం పద్మాలయాయై నమః |
64. ఓం శివాయై నమః |
|
11. ఓం పద్మా నమః |
65. ఓం శివకర్యై నమః |
|
12. ఓం శుచయే నమః |
66. ఓం సత్యై నమః |
|
13. ఓం స్వాహాయై నమః |
67. ఓం విమలాయై నమః |
|
14. ఓం స్వధాయై నమః |
68. ఓం విశ్వజనన్యై నమః |
|
15. ఓం సుధాయై నమః |
69. ఓం తుష్టయే నమః |
|
16. ఓం ధన్యాయై నమః |
70. ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
|
17. ఓం హిరణ్యయై నమః |
71. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
|
18. ఓం లక్ష్మ్యై నమః |
72. ఓం శాంతా నమః |
|
19. ఓం నిత్యపుష్టాయై నమః |
73. ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
|
20. ఓం విభావర్యై నమః |
74. ఓం శ్రియై నమః |
|
21. ఓం ఆదిత్యై నమః |
75. ఓం భాస్కర్యై నమః |
|
22. ఓం దిత్యై నమః |
76. ఓం బిల్వనిలయాయై నమః |
|
23. ఓం దీప్తాయై నమః |
77. ఓం వరారోహాయై నమః |
|
24. ఓం వసుధాయై నమః |
78. ఓం యశస్విన్యై నమః |
|
25. ఓం వసుధారిణ్యై నమః |
79. ఓం వసుంధరాయై నమః |
|
26. ఓం కమలాయై నమః |
80. ఓం ఉదారాంగాయై నమః |
|
27. ఓం కాంతాయై నమః |
81. ఓం హారిణ్యై నమః |
|
28. ఓం కామాక్ష్యై నమః |
82. ఓం హేమమాలిన్యై నమః |
|
29. ఓం క్రోధసంభవాయై నమః |
83. ఓం ధనధాన్యకారిన్యై నమః |
|
30. ఓం అనుగ్రహప్రదాయై నమః |
84. ఓం సిద్ధయే నమః |
|
31. ఓం బుద్ధయే నమః |
85. ఓం సౌమ్యాయై నమః |
|
32. ఓం అనఘాయై నమః |
86. ఓం శుభప్రదాయై నమః |
|
33. ఓం హరివల్లభాయై నమః |
87. ఓం నృపావేషయుతానందా నమః |
|
34. ఓం అశోకాయై నమః |
88. ఓం వరలక్ష్మ్యై నమః |
|
35. ఓం అమృతాయై నమః |
89. ఓం వసుప్రదా నమః |
|
36. ఓం దీప్తాయై నమః |
90. ఓం శుభా నమః |
|
37. ఓం లోకశోక వినాశిన్యై నమః |
91. ఓం హిరణ్య ప్రాకారా నమః |
|
38. ఓం ధర్మనిలయాయై నమః |
92. ఓం సముద్రతనయా నమః |
|
39. ఓం కరుణాలోకమాత్రే నమః |
93. ఓం జయా నమః |
|
40. ఓం పద్మప్రియాయై నమః |
94. ఓం మంగళా నమః |
|
41. ఓం పద్మహస్తాయై నమః |
95. ఓం దేవ్యై నమః |
|
42. ఓం పద్మాక్ష్యై నమః |
96. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః |
|
43. ఓం పద్మోద్భవాయై నమః |
97. ఓం విష్ణుపత్న్యై నమః |
|
44. ఓం పద్మముఖ్యై నమః |
98. ఓం ప్రసన్నాక్ష్యై నమః |
|
45. ఓం పద్మనాభప్రియాయై నమః |
99. ఓం నారాయణ సమాశ్రితాయై నమః |
|
46. ఓం రమాయై నమః |
100. ఓం క్షీరసాగర కన్యకా నమః |
|
47. ఓం పద్మమాలాధరాయై నమః |
101. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |
|
48. ఓం దేవ్యె నమః |
102. ఓం లోకమాత్రే నమః |
|
49. ఓం పద్మిన్యై నమః |
103. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
|
50. ఓం పద్మగంధిన్యై నమః |
104. ఓం నవదుర్గా నమః |
|
51. ఓం పుణ్యగంధాయై నమః |
105. ఓం మాహాకాళ్యై నమః |
|
52. ఓం సుప్రసన్నాయై నమః |
106. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికా నమః |
|
53. ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
107. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః |
|
54. ఓం ప్రభాయై నమః |
108. ఓం భువనేశ్వర్యై నమః |
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
మూలం: ప్రార్థనా మంజరి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in