|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తరశతనామావళిః
|
1. ఓం శ్రీమద్వాసవ కన్యకాంబాయై నమః |
59. ఓం రతికోటి తిరస్కారిణ్యై నమః |
|
2. ఓం వాసవ్యై నమః |
60. ఓం సుందరాయై నమః |
|
3. ఓం ఆదిశక్త్యై నమః |
61. ఓం అద్భుతసుందర్యై నమః |
|
4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః |
62. ఓం రత్నకాంచన మంజీరా నమః |
|
5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః |
63. ఓం మంజులాంఘ్రియుగాంబుజాయై నమః |
|
6. ఓం పరాశక్త్యై నమః |
64. ఓం తారకాగణసౌందర్యహాసన - త్వాతనఖాంకురాయై నమః |
|
7. ఓం యోగమాయా నమః |
65. ఓం రంభోరుహా నమః |
|
8. ఓం జగదంబాయై నమః |
66. ఓం సదసద్భాజ్మధ్యమా నమః |
|
9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః |
67. ఓం సాధువందితా నమః |
|
10. ఓం జగదీశ్వరి నమః |
68. ఓం వైశ్యరక్షణ వత్సలా నమః |
|
11. ఓం యోగనిద్రా నమః |
69. ఓం కన్యకా నమః |
|
12. ఓం భద్రా నమః |
70. ఓం మాత్రే నమః |
|
13. ఓం సచ్ఛిదానందరూపిణ్యై నమః |
71. ఓం విష్ణువర్ధన రాజన్యశీర్ష భేద నాగ్రహాయై నమః |
|
14. ఓం సర్వమంగళ మాంగళ్యా నమః |
72. ఓం చామరాత్కరాంభోజాగ్రమ పరిసేవితా నమః |
|
15. ఓం శుభా నమః |
73. ఓం అగ్నికుండజ్వాలా నమః |
|
16. ఓం సర్వార్థసాధికా నమః |
74. ఓం వహ్నిజ్వాలా నమః |
|
17. ఓం శ్రీమత్కుసుమ వైశ్యేంద్ర పుత్రికా నమః |
75. ఓం పవిత్రదాయిన్యై నమః |
|
18. ఓం కరుణాకర్యై నమః |
76. ఓం అగ్నికుండాశ్రితాఘహర సంపాదిత మహాఫలదా నమః |
|
19. ఓం కుసుమాంబా నమః |
77. ఓం వేదశాస్త్రపురాణాదిప్రతిపాద్య మహోన్నతా నమః |
|
20. ఓం నందిన్యై నమః |
78. ఓం ఆర్తదీనజన వ్రాత పరిపాలన తత్పరా నమః |
|
21. ఓం విరూపాక్ష సోదర్యై నమః |
79. ఓం నిగమాగమబృందోక్తి వ్యూహాతిగ మహాద్భుతా నమః |
|
22. ఓం మునిద్వీపాదికస్థానా నమః |
80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః |
|
23. ఓం విశ్వ విశ్వంభరాత్మికా నమః |
81. ఓం పరమా నమః |
|
24. ఓం సర్వాంతరాత్మన్యై నమః |
82. ఓం పరమానందకర్యై నమః |
|
25. ఓం దేవ్యై నమః |
83. ఓం పాపహార్యై నమః |
|
26. ఓం సర్వాయై నమః |
84. ఓం కాళరాత్యై నమః |
|
27. ఓం సర్వ నియామికా నమః |
85. ఓం కళాభరా నమః |
|
28. ఓం సర్వజ్ఞా నమః |
86. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |
|
29. ఓం సర్వగాయై నమః |
87. ఓం మాతాయై నమః |
|
30. ఓం నిత్యా నమః |
88. ఓం సర్వసౌఖ్యప్రదా నమః |
|
31. ఓం నిత్యానిత్య స్వరూపిణ్యై నమః |
89. ఓం సర్వవిద్యాస్వరూపా నమః |
|
32. ఓం చరాచరమయా నమః |
90. ఓం నిష్కళా నమః |
|
33. ఓం శాంతా నమః |
91. ఓం నిరుపమా నమః |
|
34. ఓం సర్వదేవఋషి పూజితా నమః |
92. ఓం నిగమాంత నిబోధితా నమః |
|
35. ఓం అవాప్త సర్వకామా నమః |
93. ఓం నిర్ద్వంద్వా నమః |
|
36. ఓం నిష్కామా నమః |
94. ఓం నిర్మలా నమః |
|
37. ఓం నిఖిలప్రదా నమః |
95. ఓం రమ్యాయై నమః |
|
38. ఓం సర్వతంత్ర స్వతంత్రాఢ్యా నమః |
96. ఓం నిగమవేద్యాయై నమః |
|
39. ఓం సర్వమంతార్థరూపకా నమః |
97. ఓం నిరంజనాయై నమః |
|
40. ఓం బాల్యాధికవయోదృష్ట్యాయై నమః |
98. ఓం ఆకర్ణాంతవిశాలాక్ష్యై నమః |
|
41. ఓం దివ్యాభరణభూషితా నమః |
99. ఓం అరుణాధర పల్లవాయై నమః |
|
42. ఓం సురాసుర సదాపూజ్యా నమః |
100. ఓం కరుణారంగదపాంగా నమః |
|
43. ఓం కంజారుణ పదద్వంద్వా నమః |
101. ఓం భంగీసంగత మంగళా నమః |
|
44. ఓం అద్వయా నమః |
102. ఓం మంగళాంగిన్యై నమః |
|
45. ఓం చిద్వయా నమః |
103. ఓం నిత్యమంగళదాయిన్యై నమః |
|
46. ఓం భాసా నమః |
104. ఓం అఖిలాండేశ్వర్యై నమః |
|
47. ఓం సర్వవర్ణస్వరూపిణ్యై నమః |
105. ఓం భుక్తిముక్తిప్రదాయై నమః |
|
48. ఓం సుందరాకార సంయుక్తా నమః |
106. ఓం కన్యాయై నమః |
|
49. ఓం మౌని మండలమోహిణ్యై నమః |
107. ఓం అనన్యసామాన్యాయై నమః |
|
50. ఓం వైశ్యమండలవరదా నమః |
108. ఓం ధన్యాయై నమః |
|
51. ఓం శంభుశ్రేష్ఠికుమారికాయై నమః |
109. ఓం మాన్యా నమః |
|
52. ఓం చిత్రకంఠిన్యై నమః |
110. ఓం దయామయ్యై నమః |
|
53. ఓం మనోమోహకారిణ్యై నమః |
111. ఓం సర్వదేవఋషినేత్త్య్రై నమః |
|
54. ఓం పాపహారిణ్యై నమః |
112. ఓం విమలాయై నమః |
|
55. ఓం మహాగిరి పురేగేహా నమః |
113. ఓం విశ్వభాగ్యదాయై నమః |
|
56. ఓం సర్వదేవగుణైర్నతా నమః |
114. ఓం ఏకోత్తర శతగోత్రాణాం - నిజసద్భక్తిభాస్వరాయై నమః |
|
57. ఓం గోదావరి సరిత్తీర పుణ్యస్థల నివాసిన్యై నమః |
115. ఓం సర్వవైశ్యానాం క్షేమప్రదా నమః |
|
58. ఓం విష్ణువర్ధనభూపాల సంమోహకర సుందర్యై నమః |
116. ఓం శ్రీమత్కన్యకాపరమేశ్వర్యై నమః |
శ్రీమత్కన్యకాపరమేశ్వర్యష్టోత్తర శతనామావళి స్సంపూర్ణం.
మూలం: ప్రార్ధనమంజరి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in