|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః
|
1. ఓం దుర్గాయై నమః |
55. ఓం శాస్త్రమయ్యై నమః |
|
2. ఓం శివాయై నమః |
56. ఓం నిత్యాయై నమః |
|
3. ఓం మహాలక్ష్మై నమః |
57. ఓం శుభాయై నమః |
|
4. ఓం మహాగౌర్యై నమః |
58. ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
|
5. ఓం చండికాయై నమః |
59. ఓం భారత్యై నమః |
|
6. ఓం సర్వజ్ఞాయై నమః |
60. ఓం భ్రామర్యై నమః |
|
7. ఓం సర్వలోకేశ్యై నమః |
61. ఓం కల్పాయై నమః |
|
8. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
62. ఓం కరాళ్త్యై నమః |
|
9. ఓం సర్వతీర్ధమయ్యై నమః |
63. ఓం కృష్ణపింగళాయై నమః |
|
10. ఓం పుణ్యాయై నమః |
64. ఓం బ్రాహ్మై నమః |
|
11. ఓం దేవయోనయే నమః |
65. ఓం నారాయణ్యై నమః |
|
12. ఓం అయోనిజాయై నమః |
66. ఓం రౌద్ర్యై నమః |
|
13. ఓం భూమిజాయై నమః |
67. ఓం చంద్రామృతపరిసృతాయై నమః |
|
14. ఓం నిర్గుణాయై నమః |
68. ఓం జ్యేష్ఠాయై నమః |
|
15. ఓం ఆధారశక్త్యై నమః |
69. ఓం ఇందిరాయై నమః |
|
16. ఓం అనీశ్వర్యై నమః |
70. ఓం మహామాయాయై నమః |
|
17. ఓం నిర్గమాయై నమః |
71. ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః |
|
18. ఓం నిరాకారాయై నమః |
72. ఓం బ్రహ్మాండకోటి సంస్థాయై నమః |
|
19. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః |
73. ఓం కామిన్యై నమః |
|
20. ఓం సర్వలోకప్రియాయై నమః |
74. ఓం కమలాలయాయై నమః |
|
21. ఓం వాణ్యై నమః |
75. ఓం కాత్యాయన్యై నమః |
|
22. ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః |
76. ఓం కలాతీతాయై నమః |
|
23. ఓం పార్వత్యై నమః |
77. ఓం కాలసంహారకారిణ్యై నమః |
|
24. ఓం దేవమాత్రే నమః |
78. ఓం యోగనిష్ఠాయై నమః |
|
25. ఓం వనీశాయై నమః |
79. ఓం యోగిగమ్యాయై నమః |
|
26. ఓం వింధ్యవాసిన్యై నమః |
80. ఓం యోగిధ్యేయాయై నమః |
|
27. ఓం తేజోవత్యై నమః |
81. ఓం తపస్విన్యై నమః |
|
28. ఓం మహామాత్రే నమః |
82. ఓం జ్ఞానరూపాయై నమః |
|
29. ఓం కోటిసూర్యప్రభాయై నమః |
83. ఓం నిరాకారాయై నమః |
|
30. ఓం దేవతాయై నమః |
84. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః |
|
31. ఓం వహ్నిరూపాయై నమః |
85. ఓం భూతాత్మికాయై నమః |
|
32. ఓం స్వతేజస్యై నమః |
86. ఓం భూతమాత్రే నమః |
|
33. ఓం వర్ణరూపిణ్యై నమః |
87. ఓం భూతేశ్యై నమః |
|
34. ఓం గుణాశ్రయాయై నమః |
88. ఓం భూతధారిణ్యై నమః |
|
35. ఓం గుణమధ్యాయై నమః |
89. ఓం స్వధానారీమధ్యగతాయై నమః |
|
36. ఓం గుణత్రయవివర్జితాయై నమః |
90. ఓం షడాధారాదివర్థిన్యై నమః |
|
37. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
91. ఓం మోహితాయై నమః |
|
38. ఓం కాంతాయై నమః |
92. ఓం అంశుభవాయై నమః |
|
39. ఓం సర్వసంహారకారిణ్యై నమః |
93. ఓం శుభ్రాయై నమః |
|
40. ఓం ధర్మజ్ఞానాయై నమః |
94. ఓం సూక్ష్మాయై నమః |
|
41. ఓం ధర్మనిష్ఠాయై నమః |
95. ఓం మాత్రాయై నమః |
|
42. ఓం సర్వకర్మవివర్జితాయై నమః |
96. ఓం నిరాలసాయై నమః |
|
43. ఓం కామక్ష్యై నమః |
97. ఓం నిమగ్నాయై నమః |
|
44. ఓం కామసంహర్త్యై నమః |
98. ఓం నీలసంకాశాయై నమః |
|
45. ఓం కామక్రోధవివర్జితాయై నమః |
99. ఓం నిత్యానందిన్యై నమః |
|
46. ఓం శాంకర్యై నమః |
100. ఓం హరాయై నమః |
|
47. ఓం శాంభవ్యై నమః |
101. ఓం పరాయై నమః |
|
48. ఓం శాంతాయై నమః |
102. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
|
49. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః |
103. ఓం అనంతాయై నమః |
|
50. ఓం సుజయాయై నమః |
104. ఓం సత్యాయై నమః |
|
51. ఓం జయభూమిష్ఠాయై నమః |
105. ఓం దుర్లభరూపిణ్యై నమః |
|
52. ఓం జాహ్నావ్యై నమః |
106. ఓం సరస్వత్యై నమః |
|
53. ఓం జనపూజితాయై నమః |
107. ఓం సర్వగతాయై నమః |
|
54. ఓం శాస్త్రాయై నమః |
108. ఓం సర్వాభీష్టప్రదాయై నమః |
ఇతి శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః
మూలం: దైవదర్శనం.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in