|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
|
1. ఓం కాంతాయై నమః |
55. ఓం బిందురూపిన్యై నమః |
|
2. ఓం శివసంధాత్రై నమః |
56. ఓం దయాసింధవేయై నమః |
|
3. ఓం శ్రీమత్ క్షీరాబ్దికన్యకాయై నమః |
57. ఓం దీనబాంధవీయై నమః |
|
4. ఓం శ్రీ పద్మాయై నమః |
58. ఓం ధనప్రదాయిన్యై నమః |
|
5. ఓం శ్రితమందారాయై నమః |
59. ఓం భార్గవ్యై నమః |
|
6. ఓం సిద్ధిదాయై నమః |
60. ఓం బ్రహ్మాండేశ్యై నమః |
|
7. ఓం సిద్ధరూపిణ్యై నమః |
61. ఓం భక్తసులభాయై నమః |
|
8. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః |
62. ఓం భయాపహారిన్యై నమః |
|
9. ఓం దారిద్రధ్వంసిన్యై నమః |
63. ఓం శుభాంశుభగిన్యై నమః |
|
10. ఓం ధుఃఖహారిణ్యై నమః |
64. ఓం సుద్ధాయై నమః |
|
11. ఓం పాపహారిణ్యై నమః |
65. ఓం సురసురపూజితాయ నమః |
|
12. ఓం దుస్తరైశ్వర్య దాయిన్యై నమః |
66. ఓం శుభదాయై నమః |
|
13. ఓం పద్మహస్తాయై నమః |
67. ఓం వరదాయై నమః |
|
14. ఓం పద్మనేత్రాయై నమః |
68. ఓం శుచిశుభ్రప్రియాయై నమః |
|
15. ఓం పద్మజాయై నమః |
69. ఓం భక్తసురభిన్యై నమః |
|
16. ఓం పద్మవాసిన్యై నమః |
70. ఓం పరమాత్మికాయై నమః |
|
17. ఓం పద్మపాణిన్యై నమః |
71. ఓం కమలాయై నమః |
|
18. ఓం పద్మపాదాయై నమః |
72. ఓం కాంతాయై నమః |
|
19. ఓం పద్మశంఖనిధి ప్రదాయిన్యై నమః |
73. ఓం కామాక్ష్యై నమః |
|
20. ఓం విత్తేశ్యై నమః |
74. ఓం క్రోథసంభవాయై నమః |
|
21. ఓం విశ్వరూపిణ్యై నమః |
75. ఓం రత్నాకరసుపుత్రికాయై నమః |
|
22. ఓం విశ్వపాలిన్యై నమః |
76. ఓం కరుణాకరనేత్రాయై నమః |
|
23. ఓం విష్ణువక్షోవిహారిణ్యై నమః |
77. ఓం ఈశావాస్యాయై నమః |
|
24. ఓం విశ్వేశ్యై నమః |
78. ఓం మహమాయాయై నమః |
|
25. ఓం వికుంఠేశచిరంటికాయై నమః |
79. ఓం మహాదేవ్యై నమః |
|
26. ఓం ధనరూపాయై నమః |
80. ఓం మహేశ్వరీయై నమః |
|
27. ఓం ధాన్యరూపాయై నమః |
81. ఓం మహాలక్ష్మీయై నమః |
|
28. ఓం గోక్షేత్రస్వరూపిణ్యై నమః |
82. ఓం మహాకాళ్యై నమః |
|
29. ఓం భూసురప్రియాయై నమః |
83. ఓం మహాకన్యాయై నమః |
|
30. ఓం శ్రీలక్ష్మ్యై నమః |
84. ఓం సరస్వత్యై నమః |
|
31. ఓం సర్వభూహితంకర్యై నమః |
85. ఓం భోగివైభవసంధాత్ర్యై నమః |
|
32. ఓం సృష్ఠిరూపిణ్యై నమః |
86. ఓం భక్తానుగ్రవారిణ్యై నమః |
|
33. ఓం తపోరూపిన్యై నమః |
87. ఓం సిద్ధలక్ష్మీయై నమః |
|
34. ఓం మౌనరూపిన్యై నమః |
88. ఓం క్రియాలక్ష్మీయై నమః |
|
35. ఓం మహామత్యై నమః |
89. ఓం మోక్షలక్ష్మీయై నమః |
|
36. ఓం మాధవీయై నమః |
90. ఓం వ్రసాదిన్యై నమః |
|
37. ఓం మాయాయై నమః |
91. ఓం అరూపాయై నమః |
|
38. ఓం మౌనాయై నమః |
92. ఓం బహురూపాయై నమః |
|
39. ఓం మధుసూధనమనోహారిన్యై నమః |
93. ఓం విరూపాయై నమః |
|
40. ఓం సర్వసంపత్కర్యై నమః |
94. ఓం విశ్వరూపిణ్యై నమః |
|
41. ఓం సర్వసంపన్నివారిన్యై నమః |
95. ఓం పంచభూతాత్మికాయై నమః |
|
42. ఓం సర్వదారిద్ర్యవినాశిన్యై నమః |
96. ఓం వాన్యై నమః |
|
43. ఓం అష్టఐశ్వర్య ప్రదాయిన్యై నమః |
97. ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః |
|
44. ఓం స్వర్ణాభాయై నమః |
98. ఓం పరాయై నమః |
|
45. ఓం స్వర్ణరూపిన్యై నమః |
99. ఓం దేవమాతాయై నమః |
|
46. ఓం స్వర్ణమూలికాయై నమః |
100. ఓం సురేశానాయై నమః |
|
47. ఓం స్వర్ణదాయిన్యై నమః |
101. ఓం వేదగర్బాయై నమః |
|
48. ఓం జగన్మాతాయై నమః |
102. ఓం అంబికాయై నమః |
|
49. ఓం జగన్నేత్రాయై నమః |
103. ఓం ధృత్యై నమః |
|
50. ఓం జగదాధారాయై నమః |
104. ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః |
|
51. ఓం జాంబూనదాయై నమః |
105. ఓం చంద్రికాయై నమః |
|
52. ఓం జగన్మూలాయై నమః |
106. ఓం చంద్రరూపిన్యై నమః |
|
53. ఓం జగచ్ఛలాయై నమః |
107. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |
|
54. ఓం జగజ్జీవనహేతవ్యై నమః |
108. ఓం హృదయగ్రంధి భేదిన్యై నమః |
ఇతి శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
మూలం: దైవ దర్శనం, గాజూల సత్యనారాయణ
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in