|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ లక్ష్మీ నృసింహాష్టోత్తర శతనామావళిః
|
1. ఓం నరసింహాయ నమః |
55. ఓం సర్వసిద్ధాయ నమః |
|
2. ఓం మహాసింహాయ నమః |
56. ఓం జనార్ధనాయ నమః |
|
3. ఓం దివ్యసింహాయ నమః |
57. ఓం అనంతాయ నమః |
|
4. ఓం మహాబలాయ నమః |
58. ఓం భగవతే నమః |
|
5. ఓం ఉగ్రసింహాయ నమః |
59. ఓం స్తూలాయ నమః |
|
6. ఓం మహాదేవాయ నమః |
60. ఓం అగమ్యాయ నమః |
|
7. ఓం ఉపేంద్రాయ నమః |
61. ఓం పరాపరాయ నమః |
|
8. ఓం అగ్నిలోచనాయ నమః |
62. ఓం సర్వమంత్రైక రూపాయ నమః |
|
9. ఓం రౌద్రాయ నమః |
63. ఓం సర్వమంత్ర విదారణాయ నమః |
|
10. ఓం శౌరాయ నమః |
64. ఓం అవ్యయాయ నమః |
|
11. ఓం మహావీరాయ నమః |
65. ఓం పరమానందాయ నమః |
|
12. ఓం సువిక్రమపరాక్రమాయ నమః |
66. ఓం కాలజితే నమః |
|
13. ఓం హరికోలాహలాయ నమః |
67. ఓం ఖగవాహనాయ నమః |
|
14. ఓం చక్రీణే నమః |
68. ఓం భక్తాతివత్సలాయ నమః |
|
15. ఓం విజయాయ నమః |
69. ఓం అవ్యక్తాయ నమః |
|
16. ఓం జయాయ నమః |
70. ఓం సువ్యక్తాయ నమః |
|
17. ఓం అవ్యయాయ నమః |
71. ఓం సులభాయ నమః |
|
18. ఓం దైత్యాంతకాయ నమః |
72. ఓం శుచయే నమః |
|
19. ఓం పరబ్రహ్మణే నమః |
73. ఓం లోకైకనాయకాయ నమః |
|
20. ఓం అఘోరాయ నమః |
74. ఓం సర్వాయ నమః |
|
21. ఓం ఘోర విక్రమాయ నమః |
75. ఓం శరణాగతవత్సలాయ నమః |
|
22. ఓం జ్వాలాముఖాయ నమః |
76. ఓం ధీరాయ నమః |
|
23. ఓం జ్వాలామాలినే నమః |
77. ఓం తారాయ నమః |
|
24. ఓం మహాజ్వాలాయ నమః |
78. ఓం సర్వజ్ఞాయ నమః |
|
25. ఓం మహాప్రభవే నమః |
79. ఓం భీమాయ నమః |
|
26. ఓం నిటలాక్షాయ నమః |
80. ఓం భీమపరాక్రమాయ నమః |
|
27. ఓం మహాస్రాక్షాయ నమః |
81. ఓం దేవప్రయాయ నమః |
|
28. ఓం దుర్ నిరీక్షాయ నమః |
82. ఓం సుతాయ నమః |
|
29. ఓం ప్రతాపనాయ నమః |
83. ఓం పూజ్యాయ నమః |
|
30. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః |
84. ఓం భవహృతే నమః |
|
31. ఓం ప్రాజ్ఞాయ నమః |
85. ఓం పరమేశ్వరాయ నమః |
|
32. ఓం హిరణ్యకనిషూదనాయ నమః |
86. ఓం శ్రీవత్సవక్షసే నమః |
|
33. ఓం చండకోపినే నమః |
87. ఓం శ్రీవాసాయ నమః |
|
34. ఓం సురారిఘ్నాయ నమః |
88. ఓం విభవే నమః |
|
35. ఓం సతార్తిఘ్నాయ నమః |
89. ఓం సంకర్షణాయ నమః |
|
36. ఓం సదాశివాయ నమః |
90. ఓం ప్రభవే నమః |
|
37. ఓం గుణభద్రాయ నమః |
91. ఓం త్రివిక్రమాయ నమః |
|
38. ఓం మహాభద్రాయ నమః |
92. ఓం త్రిలోకాత్మనే నమః |
|
39. ఓం బలభద్రాయ నమః |
93. ఓం కాలాయ నమః |
|
40. ఓం సుభద్రాయ నమః |
94. ఓం సర్వేశ్వరేశ్వరాయ నమః |
|
41. ఓం కారణాయ నమః |
95. ఓం విశ్వంభరాయ నమః |
|
42. ఓం వికారణాయ నమః |
96. ఓం స్తిరాభాయ నమః |
|
43. ఓం వికర్‌త్రే నమః |
97. ఓం అచ్యుతాయ నమః |
|
44. ఓం సర్వకర్‌తృకాయ నమః |
98. ఓం పురుషోత్తమాయ నమః |
|
45. ఓం భైరవాడంబరాయ నమః |
99. ఓం అధోక్షజాయ నమః |
|
46. ఓం దివ్యాయ నమః |
100. ఓం అక్షయాయ నమః |
|
47. ఓం అవమ్యాయ నమః |
101. ఓం సేవ్యాయ నమః |
|
48. ఓం సర్వశతృజితే నమః |
102. ఓం వనమాలినే నమః |
|
49. ఓం అమోఘాస్త్రాయ నమః |
103. ఓం ప్రకంపనాయ నమః |
|
50. ఓం శస్త్రధరాయ నమః |
104. ఓం గురవే నమః |
|
51. ఓం హవ్యకూటాయ నమః |
105. ఓం లోకగురవే నమః |
|
52. ఓం సురేశ్వరాయ నమః |
106. ఓం స్రష్టే నమః |
|
53. ఓం సహస్రబాహవే నమః |
107. ఓం పరస్మైజ్యోతిషే నమః |
|
54. ఓం వజ్రనఖాయ నమః |
108. ఓం పరాయణాయ నమః |
ఇతి శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళిః
మూలం: దైవ దర్శనం, గాజూల సత్యనారాయణ
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in