|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పంచ పాండవులు
ధర్మ రాజు
మహా భారతములోని పంచ పాండవులలో ప్రధముడు. మరియొక పేరు యుధిష్ఠిరుడు. సద్గుణాలకు పేరొందినవాడు. జూదంలో ఓడిపోయి విరాటకొలువులో కంకుభట్టుగా ఉన్నాడు.
భీముడు
మహా బలశాలి. పాండవులందరితో పాటు ద్రౌపది ఈయన ధర్మపత్ని. హిడింబి కూడా ఈయన భార్యే. ఘటోత్కచుడు ఇతని కుమారుడు.
అర్జునుడు
పాండవులలో మధ్యముడు. పాండు రాజు భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన కుమారుడు. ఫల్గుణుడు, పార్ధుడు, కిరీటి, విజయుడు, సవ్యసాచి, ధనంజయుడు, శ్వేతవాహనుడు వంటి పేర్లు కలవాడు.
నకులుడు
పంచపాండవులలో నాల్గవవాడు. మాద్రి పెద్ద కుమారుడు.
సహదేవుడు
ఇతడు పంచపాండవులలో ఆఖరివాడు.మాద్రి రెండవకుమారుడు.
పంచ భూతాలు
భూమి
నీరు
అగ్ని
వాయువు
ఆకాశము
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in