|
|
|
రాబోవు కార్యక్రమాలు
|
ఓ సామెత:
తల్లి పుట్టినిల్లు మేనమామ వద్ద పొగిడినట్లు. ఓ మంచిమాట:
కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది. ఓ నీతి కథ :
చేపలు - కప్ప [ వివరాలకు... ] ఓ మహనీయ వ్యక్తి:
డా || కె యల్ రావు [ వివరాలకు... ] ఓ ఆట :
స్నేహితుల ఆట [ వివరాలకు... ] ఓ తెలుగు సైటు:
ఒక్లహామ తెలుగు సంఘం [ వివరాలకు... ] |
తెలుగుదనం విషయ సూచిక
|
సంస్కృతి, సాంప్రదాయాలు
ఆచార వ్యవహారాలు ,
పండుగలు ,
పుణ్యక్షేత్రాలు ,
దేవుళ్ళ చిత్రపటాలు ,
వేదాలు ,
పురాణాలు ,
ఇతిహాసాలు ,
వ్రతములు ,
భక్తి సుధ ,
భక్తి గీతాలు ,
కళలు ,
వృత్తులు ,
జానపద కళారూపాలు ,
సంగీతం సాహిత్యం
సాహిత్యం ,
సామెతలు ,
సామెతల భావాలు ,
మంచిమాటలు ,
జానపద సాహిత్యం ,
జానపద గీతాలు ,
దేశభక్తి గీతాలు ,
శతకాలు ,
కవితలు ,
కథలు ,
తెలుగు పుస్తకాలు ,
మన గ్రంధాలయాలు ,
ప్రాచీన విద్య ,
భాష - ఉత్పత్తి ,
కవులు చిన్నపిల్లల కోసం
నీతి కథలు ,
పిల్లల ఆటలు ,
పిల్లల పాటలు ,
రాష్ట్ర చిహ్నాలు ,
జాతీయ చిహ్నాలు ,
తెలుగు తల్లి ముద్దు బిడ్డలు ,
భరతమాత ముద్దు బిడ్డలు ,
మంచి అలవాట్లు వనితల కోసం
వంటలు ,
చిట్కాలు ,
వ్రతములు ,
సౌందర్య పోషణ ,
గృహాలంకరణ ,
లాలి పాటలు ,
గోరింటాకు డిజైన్లు ,
ముగ్గులు ,
పిల్లల పేర్లు ,
స్త్రీల పాటలు అందరి కోసం
ఆహార పోషణ ,
వ్యాయామ శిక్షణ ,
ముఖ్యమైన ఘట్టాలు ,
తెలుగు వార్తలు ,
పత్రికలు ,
అవీ ఇవీ కొనుక్కొనేటప్పుడు ,
ఎందుకు ఏమిటి ఎలా ,
సినిమాలు,
పాటలు ,
అంత్యాక్షరికి పల్లవులు ,
పొడుపు కథలు ,
హాస్య సంపద ,
హాస్య కధలు ,
పెద్దల ఆటలు ,
నాటికలు ,
సైకాలజీ ,
సైన్స్ ,
ఆధ్యాత్మికం ,
ఆంధ్రులు ,
ప్రవాసాంధ్రులు ,
నృత్యం ,
పర్యాటకం విజ్ఞానం
కంప్యూటర్ ,
ఇంటర్నెట్ ,
డబ్బు ,
న్యాయవ్యవస్థ ,
జనరల్ నాలెడ్జి ,
మన ఆంధ్రప్రదేశ్ ,
వ్యక్తిత్వ వికాసం ,
మీకు తెలుసా ,
కాలచక్రం తెలుగు నేర్పుదాం అక్షరమాల అ,ఆ... , అక్షర అధ్యయనం , ప్రతి అక్షరం మీద పదాలు , గుణింతాలు , గుణింతాల అధ్యయనం , ద్విత్వ అక్షరాలు , ద్విత్వాక్షర అధ్యయనం , మహా ప్రాణ అక్షరాలు , సంయుక్త అక్షరాలు , సంశ్లేష అక్షరాలు , అరుదుగా వచ్చే అక్షరాలు , చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు , రెండు అక్షరాల పదాలు , మూడు అక్షరాల పదాలు , జంట పదాలు , పదాల అంత్యాక్షరి , పదకోశం , అక్షరం- పదం- వాక్యం , మాటల గారడి , బొమ్మలు గుర్తించి పేర్లు చదవడం , బొమ్మలు గుర్తించి పేర్లు చెప్పడం వ్యాకరణం వ్యాకరణం ఉపోద్ఘాతం , విరామ చిహ్నాలు , విభక్తులు , భాషా భాగములు , లింగములు , వచనములు , వ్యతిరేక పదాలు , పర్యాయ పదాలు , నానార్ధములు , ప్రాస పదాలు, వాక్యాలు , సంధులు , సమాసములు , వ్యాకరణం క్విజ్ , పురాణం క్విజ్ పిల్లలకు నేర్పించవలసినవి అంకెలు , రంగులు , పక్షులు , కాయగూరలు , పండ్లు , పూలు , కీటకాలు , దిక్కులు , శరీర భాగాలు , ఋతువులు - కాలాలు , తెలుగు సంవత్సరాలు , దేశభక్తి గీతాలు , తరగతిలో, ఇంట్లో వాడుకునే వస్తువులు , జంతువులు , సంఖ్యా పర్వం |
తెలుగు దేశమే నాది తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేనుతెలుగు పేరు వింటేనే మురిసిపోతానుతెలుగు భాష అంటే మైమరచిపోతానునన్నయ భట్టిక్కడనే పుట్టినాడుతిక్కన కవి ఘంట మిచట పట్టినాడుపోతన్నలు, శ్రీనాధులు రామరాహు భూషణులుతెలుగు భాషకై వన్నెలు దిద్దినారుతెలుగు జాతి నాల్కలపై నిలిచినారుఆట వెలదులను ముద్దుల మూటగట్టె వేమన్నభావి కాలగతుల తెలియ బల్కెడు వీరబ్రహ్మంకర్ణాటక గానానికి కళదెచ్చెను త్యాగరాజుఇంతటి విజ్ఞాన ధనులు ఎవరున్నారువెదకి చూచినా గాని కానరారుబరిపై తొడగొట్టి, కత్తి బట్టెను నాయకురాలుపురుష వేషమున శత్రుల మారుమాడెను రుద్రమ్మమొల్లలు మల్లమ దేవులు మహిళలకే మణిపూసలుతెలుగు గడ్డకే పేరు దెచ్చినారుస్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారుఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడుపౌరుషమ్ము చింధించిన బాలచంద్రుడురాచకొండ వెలను దొరలు కొండవీటి రెడ్డి విభులుమన ప్రతాపమునకు బలే మచ్చు తునకలువేడి నెత్తురు పారించిన వీరపుత్రులుకలియుగ భీముడని బిరుదు గొన్న కోడి రామమూర్తిఅద్భుత మేధావిగా, పేరందిన విశ్వేశ్వరయ్యజగము మెచ్చు రాధాకృష్ణ, త్యాగమూర్తి ప్రకాశంగత్యసాయి బాబాలు మనవాళ్ళంటే చాలుసింహాచల మప్పన్న శ్రీశైలం మల్లన్నయాదగిరి నరసింహ ఏడుకొండల వెంకన్నవీరంతా తెలుగువారి కిలవేలుపులుమహిమలు జూపించునట్టి మన దేవుళ్ళుకృష్ణా, గోదావరులు, కేరింతలు గొడుతున్నవితుంగభద్ర మంజీరలు అంగలు వేస్తున్నవినిత్యము ప్రవహించుచున్న నిర్మలమగు జీవనదులుబంగారపు పంటలు పండిస్తున్న వీకరువు రక్కిసిని దూరం తరుముతున్నవీతెలుగువాడు ఏడనున్న, తెలుగువాడుతెలుగు బాషనే సొంపుగ పలుకుతాడుమరచిపోని అతని కట్టు మారిపోని అతని బొట్టుతలచుకున్న రోమ రోమం పులకరిస్తుందిఅభిమానం పొంగిపొరలి ఉరకలేస్తుంది
|
| వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం సందర్శకుల సంఖ్య: |