telugudanam.co.in

      telugudanam.co.in


రాబోవు కార్యక్రమాలు
     
సామెత: ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం ఇద్దరికీ చేటు.

మంచిమాట: అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.

నీతి కథ : స్నేహ ధర్మం [ వివరాలకు... ]


ఆట : భాషలో తమాషా [ వివరాలకు... ]

తెలుగు సైటు: ఆంధ్రజ్యోతి - దిన పత్రిక [ వివరాలకు... ]




తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


విజ్ఞానం


తెలుగు నేర్పుదాం

అక్షరమాల

అ,ఆ... ,     అక్షర అధ్యయనం ,     ప్రతి అక్షరం మీద పదాలు ,     గుణింతాలు ,     గుణింతాల అధ్యయనం ,     ద్విత్వ అక్షరాలు ,     ద్విత్వాక్షర అధ్యయనం ,     మహా ప్రాణ అక్షరాలు ,     సంయుక్త అక్షరాలు ,     సంశ్లేష అక్షరాలు ,     అరుదుగా వచ్చే అక్షరాలు ,     చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు ,     రెండు అక్షరాల పదాలు ,     మూడు అక్షరాల పదాలు ,     జంట పదాలు ,     పదాల అంత్యాక్షరి ,     పదకోశం ,     అక్షరం- పదం- వాక్యం , మాటల గారడి ,     బొమ్మలు గుర్తించి పేర్లు చదవడం ,     బొమ్మలు గుర్తించి పేర్లు చెప్పడం

వ్యాకరణం

వ్యాకరణం ఉపోద్ఘాతం ,     విరామ చిహ్నాలు ,     విభక్తులు ,     భాషా భాగములు ,    లింగములు ,     వచనములు ,     వ్యతిరేక పదాలు ,     పర్యాయ పదాలు ,     నానార్ధములు ,     ప్రాస పదాలు, వాక్యాలు ,     సంధులు ,     సమాసములు ,     వ్యాకరణం క్విజ్ ,     పురాణం క్విజ్

పిల్లలకు నేర్పించవలసినవి

అంకెలు ,     రంగులు ,     పక్షులు ,     కాయగూరలు ,     పండ్లు ,     పూలు ,     కీటకాలు ,     దిక్కులు ,     శరీర భాగాలు ,     ఋతువులు - కాలాలు ,     తెలుగు సంవత్సరాలు ,     దేశభక్తి గీతాలు ,     తరగతిలో, ఇంట్లో వాడుకునే వస్తువులు ,     జంతువులు ,     సంఖ్యా పర్వం

 

జననీ జన్మ భూమిశ్చ

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో ఆతల్లినే కన్నభూమి గొప్పదిరా ||2|| ||జననీ||
నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా

ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం మరి ఏ రూపాన తీరేను
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా ||జననీ||
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో
ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం ||జననీ||"
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: